జగదేవ్ పూర్: రాముని బండ జాతర వద్ద భక్తుల రద్దీ

69பார்த்தது
జగదేవ్ పూర్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని సీతారాములోరి ఆలయంలో కార్తీక పౌర్ణమి మొదటి రోజు కావడంతో శుక్రవారం భక్తులతో రద్దీ ఏర్పడింది. అలాగే గుడి ముందు స్నానాలు బావి వద్ద చేయడంతో అనేక చర్మవ్యాధులు పోతాయని పూర్వం నుంచి వస్తున్న నమ్మకంతో అక్కడ స్నానాలు ఆచరిస్తారని స్థానికులు తెలిపారు. దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు వస్తున్నారని అర్చకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி