బిక్షాటన నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికులు

371பார்த்தது
బిక్షాటన నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికులు
జిపి కార్మికుల పరిష్కరించాలని కోరుతూ కుకునూరు పల్లి మండల కేంద్రంలో కొండపాక ఉమ్మడి మండల గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సోమవారానికి 12వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా కార్మికులందరూ నిరసనగా భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி