మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని అతడికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇటీవల అతను తనకిష్టమైన మహేంద్ర థార్‌ను కొనుగోలు చేశాడు. అయితే కార్ డెలివరీ సమయంలో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఇది వీడియో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పలువురు స్పందిస్తూ ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆనంద్ మహీంద్రా, యూపీ పోలీసులకు ట్వీట్ చేశారు.