షాకింగ్ యాక్సిడెంట్.. వీడియో వైరల్

77பார்த்தது
ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో చెప్పలేం. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదం తప్పదు. తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు వేగంగా వస్తూ బైక్‌ను కంట్రోల్ చేయలేక కారు కింద పడ్డాడు. ప్రమాదంలో సదరు యువకుడు చనిపోయాడా లేదా తీవ్రంగా గాయపడ్డాడా అనేది క్లారిటీ లేదు. ఈ యాక్సిడెంట్ మిజోరాంలో జరగగా వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி