7 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. పూజారిపై దాడి (వీడియో)

3627பார்த்தது
యూపీలోని హాపూర్‌ రామ్‌లీలా మైదానంలో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఆలయంలో ఏడేళ్ల బాలికపై పూజారి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. చిన్నారిని లైంగికంగా వేధించిన పూజారిని వారు తీవ్రంగా కొట్టారు. తనను కొట్టొద్దని పూజారి చేతులు జోడించి వేడుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Job Suitcase

Jobs near you