మహిళ వెనుక నిలబడి పైశాసికత్వం (Video)

74பார்த்தது
చాలా మంది శాడిస్టులు.. జనం రద్దీగా ఉన్న సమయాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఒక వీడియోను హైదరాబాద్ పోలీసులు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఓ యువకుడు ఓ మహిళ వెనుక నిలబడ్డాడు. ఎవరూ తనని గమనించలేదు అని అనుకుని ముందు నిలబడ్డ మహిళను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.

தொடர்புடைய செய்தி