సంగారెడ్డి: సమగ్ర సర్వేలో ప్రజల ఎదురు ప్రశ్నలు

85பார்த்தது
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి స్థానిక ప్రజలు రకరకాల ఎదురు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం. సమగ్ర కులగణన సర్వే ఆదివారం కూడా ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్నారు.

தொடர்புடைய செய்தி