కోహీర్‌లో భారీ వర్షం

57பார்த்தது
కోహీర్ మండలంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్డు మొత్తం నీటితో నిండి ఉండడంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.