సంగారెడ్డి: క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వానికి తోడ్పడతాయి

60பார்த்தது
సంగారెడ్డి: క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వానికి తోడ్పడతాయి
సంగారెడ్డి పట్టణ కేంద్రంలో డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ లో అండర్ 14, 17 బాల బాలికలకు స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీలను బుధవారం నిర్వహించారు. డివైఎస్ ఓ ఖాసిమ్ బేగ్ ఈ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి తోడుపతాయని చెప్పారు. ఈ పోటీలలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపిక చేస్తామని జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ తెలిపారు.

தொடர்புடைய செய்தி