జిన్నారం: అక్రమ కక్షలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

52பார்த்தது
జిన్నారం మండలం మాదారం గ్రామ శివారులో నిర్వహిస్తున్న అక్రమ కక్షలపై చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ క్రషర్ల పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విన్నవించిన ఇప్పటివరకు స్పందన లేదని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி