రాయసముద్రం చెరువును పరిశీలించిన కార్పొరేటర్

55பார்த்தது
రాయసముద్రం చెరువును పరిశీలించిన కార్పొరేటర్
రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురంలో ఉన్న రాయసముద్రం చెరువు వద్ద ఉన్న కోనేరులో మంగళవారం మహా గణపతి నిమర్జనం చివరి రోజు సందర్బంగా జరుగుతున్న ఏర్పాట్లను జలమండలి అధికారులు, జిహెచ్ఎంసి సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్, హాస్పిటల్ సిబ్బందితో కలిసి స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పరిశీలించారు.
Job Suitcase

Jobs near you