సిర్గాపూర్: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

67பார்த்தது
సిర్గాపూర్: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
సిర్గాపూర్ మండలం బొక్కాస్ గామ తాండకు చెందిన నార్యా నాయక్ ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 15, 000 రూపాయల చెక్కును బుధవారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. వారితో పాటు మాజీ ఎంపీటీసీ రాములు, వార్డు మెంబర్ విట్టల్, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, నాయకులు పవర్ సింగ్, ప్రశాంత్ సాగర్, బ్రహ్మం తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி