నారాయణఖేడ్: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే జరిమానా

72பார்த்தது
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే జరిమానా విధిస్తామని పొగాకు నియంత్రణ జిల్లా విభాగం సూపర్‌వైజర్‌ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. నారాయణఖేడ్ పట్టణంలో పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. బీడీ, సిగరెట్, తంబాకు, జర్దా, పాన్ మసాలాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అన్నారు. వీటికి యువత దూరంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி