నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల పరిధిలోని రాణాపూర్ గ్రామానికి చెందిన యం. కిష్టయ్యకి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును బుధవారం లబ్ధిదారునికి చెక్కును డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో అర్జున్, శ్రీకాంత్, అమృత్, తదితరులు పాల్గొన్నారు.