సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరం డీఎస్సీలో ఉద్యోగులుగా 120 మంది ఎంపిక కావడం నారాయణఖేడ్ ఫస్ట్ గా నిలిచిందని అన్నారు. గతంలో ఖేడ్ లైబ్రరీలో 40 మంది గుర్తుకు చదువుకునేవారు. ఇప్పుడు అదే లైబ్రరీలో 140 మంది చదువుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.