సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్, తుర్కపల్లి, ర్యాకల్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా గ్రామీణ శాఖ అధికారి (డీఆర్డీవో) జ్యోతి, డిపిఎం జయశ్రీ రాజ్ కలిసి సందర్శించారు. అనంతరం ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు.