సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల సింగీతం గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సింగీతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా సాజిద్ ఉపాధ్యక్షులు పట్లూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గా అలిగే దేవదాస్, కార్యదర్శి గా రాజు కుర్మా, కోశాధికారి గా బేగరి రాహుల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మూస పటేల్ గారు ఉపాధ్యక్షులు గా రాజు, ప్రధాన కార్యదర్శి గా బోయిని ప్రశాంత్, కార్యదర్శి గా హనీఫ్, కోశాధికారి గా పి జగదీష్, లు ఎన్నికయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రం తో కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నర్సింహులు సామి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవుసలి ప్రభాకర్, శశికాంత్ పాటిల్, సింగీతం మాజీ సర్పంచ్ అర్ అంబన్న, వీరేశం, పొట్టిపల్లి శ్రీను, అంజయ్య గౌడ్, మొహమ్మధ్ రఫీక్ మియ, జాని, అలిగే శీను, ఫక్రొద్దిన్ పటేల్, శాంతప్ప కాపు, డీసీఎంఎస్ డైరెక్టర్ పెంటయ్య, మోగులయ్య, బాబు, వి మోహన్, మెంబర్ శ్రీనివాస్, అడివయ్యా, సద్దాం హుస్సేన్, అంబమ్మ, కార్యవర్గ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.