‘రోలెక్స్‌’.. అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన సూర్య

81பார்த்தது
‘రోలెక్స్‌’.. అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన సూర్య
‘కంగువా’ ప్రమోషన్స్‌లో ‘రోలెక్స్‌’ మూవీ గురించి సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘1986లో విడుదలైన ‘విక్రమ్‌’తో 2022లో వచ్చిన ‘విక్రమ్‌’కు ఏవిధంగా లింక్‌ ఉందో అదేవిధంగా ‘రోలెక్స్‌’కూ నేను నటించిన ఒక సినిమాతో కనెక్షన్‌ ఉంటుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ సినిమా ఏమై ఉంటుందా? అని ‘ఎక్స్‌’ వేదికగా పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. లోకేశ్‌ తీసే ‘రోలెక్స్’ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி