సీఎం నమ్మకాన్ని వమ్ముచేయను: ఎమ్మెల్యే శంకర్

59பார்த்தது
సీఎం నమ్మకాన్ని వమ్ముచేయను: ఎమ్మెల్యే శంకర్
అడగక ముందే పదవులు ఇవ్వడం అంటే నమ్మకానికి దక్కిన గౌరవమేనని, తనపై ఎంతో నమ్మకంతో ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళ వారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వం క్యాంపు కార్యాలయంలో ప్రభాతవార్త ప్రతినిధితో ఆయన మాట్లాడారు.