రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో భాగంగా స్థానిక నేత మహమ్మద్ ఇబ్రహీం గృహంలో ఆదివారం కులగనన సర్వే జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భాగ్యస్వా ములు కావాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రలోనే కులగణనపై సృష్ణమైన ప్రకటన చేశారన్నారు.