శేర్లింగంపల్లి: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

70பார்த்தது
శేర్లింగంపల్లి: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మరి కొన్ని రోజుల్లో రాష్ట్ర రాజకీయాల నుంచి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు బుధవారం స్పందించారు. తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును చెరిపితే చెరిగేది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ మీరు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశారు. పదవుల కోసం పరితపిస్తున్న నాయకుడు కేసీఆర్ అన్నారు.

தொடர்புடைய செய்தி