సిరిసిల్ల: ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబానికి అండగా కేటీఆర్

52பார்த்தது
సిరిసిల్ల: ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబానికి అండగా కేటీఆర్
సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 24 గంటల్లోపే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శనివారం ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికులు కీర్తిశేషులు బైరి అమర్ - స్రవంతి దంపతుల పిల్లలకు ఆదివారం ఇచ్చిన మాట ప్రకారం, 24 గంటల్లోపే 6 లక్షల రూపాయలను పిల్లల పేర్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించి ముగ్గురు పిల్లలకు అందజేశారు.

தொடர்புடைய செய்தி