రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఆదర్శ కాలనీ శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి పరంగా మరింత ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తొలికంటి ప్రకాష్ గౌడ్ కి తెలియజేయడానికి 10వ తేదీ ఆదివారం కలవడానికి ప్రణాళిక చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.