రాజేంద్రనగర్: సీసీ రోడ్డు పనుల ప్రారంభం

84பார்த்தது
రాజేంద్రనగర్: సీసీ రోడ్డు పనుల ప్రారంభం
అత్తాపూర్ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను చేపడుతున్నామని కార్పొరేటర్ మోండ్ర సంగీత గౌరీశంకర్ అన్నారు. శుక్రవారం పాండురంగానగర్లో 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. పాండురంగనగర్ చిన్న అంతగిరి శివాలయం సమీపంలో రోడ్డు గోతులమయంగా కావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி