విద్యుత్ మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని రాజేంద్రనగర్ విద్యుత్ అధికారులు తెలిపారు. ఉప్పర్ పల్లి ఫీడర్ పరిధిలోని ఫోర్ట్యూవ్ కాలనీ, గోల్డెన్ హైట్స్ కాలనీ హిల్స్, సత్సంగ్ విహార్, జనచై తన్య-1, 2, 3, 4, పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.