రాజేంద్రనగర్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అభివృద్ధి పనులు

84பார்த்தது
రాజేంద్రనగర్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అభివృద్ధి పనులు
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎప్పటిప్పుడు నిధులను మంజూరు చేయిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శనివారం అన్నారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 17. 36 కోట్లతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ గ్రౌండ్, కమ్యూనిటీహాల్స్ నిర్మాణం తదితర పనులను ప్రారంభించారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు.

தொடர்புடைய செய்தி