పరిగి: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

77பார்த்தது
పరిగి: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
దైవ చింతనతో మానసిక ప్రసన్నత లభిస్తుందని ఏఐటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానకిరాం చౌహాన్ అన్నారు. దోమ మండలం మోత్కూర్ గ్రామంలోని కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అమ్మవారికి అలంకరణకు పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవీ నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు బహుకరించడం జరిగిందని ఆయన తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం దైవభక్తిని అలవర్చుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you