డీజీపీ ఆఫిస్ ముట్టడికి న్యాయవాదుల యత్నం

62பார்த்தது
హైదరాబాద్ లక్డికాపూల్ లోని డీజీపీ కార్యాలయం ముందు గురువారం న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ. మదన్నపెట్ పోలీసులు ఓన్యాయవాదిని విచక్షణ రహితంగా కొట్టారని అన్నారు. దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు డీజీపీని కలిపిస్తామని హామీ ఇవ్వడంతో న్యాయవాదులు ఆందోళన విరమించారు.