కడ్తాల్: ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తారా

82பார்த்தது
కడ్తాల్: ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తారా
ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తారా అని మాజీ జెడ్పీటీసీ దశరథ నాయక్, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడాన్ని నిరసిస్తూ కడ్తాల్ లో బీఆర్ఎస్ నాయకులు పాత తెలంగాణ తల్లి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విగ్రహం రూపాన్ని మార్చడం అన్యాయమని, ఇది సమంజసం కాదని చెప్పారు.

தொடர்புடைய செய்தி