కొడంగల్: దివ్యాంగులు మానసిక ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి
దివ్యాంగులు ఏ విషయంలోనూ మానసిక ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగి అన్ని రంగాల్లో తమదైన ప్రతిభ చూపి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్లాక్ గ్రౌండ్లో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు.