హయత్ నగర్: మహా శివరాత్రి సందర్బంగా శివాలయం అలంకరణ

61பார்த்தது
హయత్ నగర్: మహా శివరాత్రి సందర్బంగా శివాలయం అలంకరణ
హయత్ నగర్ పరిధిలో గల మునుగనూర్ రోడ్లో ఉన్న శ్రీ పార్వతి పరమేశ్వర దేవాలయంకు మహా శివరాత్రి సందర్బంగా అన్ని ఏర్పాట్లు చేశాం అని ఆలయ నిర్వహకులు మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శివరాత్రి రోజు ఉదయం నుండి సాయంత్రం జరిగే అన్ని కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని, అలాగే సాయంత్రం జరిగే స్వామివారి కళ్యణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి తీర్ద ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி