ఇబ్రహీంపట్నం: ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ లేదు

57பார்த்தது
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ లేదు
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ పాలన చాలా అద్భుతంగా ఉందని ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గోదాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయాన మాట్లాడుతూ కేసీఆర్ దుర్మార్గమైన పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులు పడ్డారు. కాబట్టే ఆయను ఫామ్ హౌస్ కి పర్మినెంట్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీల పథకాలపై విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్ కు లేదన్నారు.

தொடர்புடைய செய்தி