చేవెళ్ల: అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

72பார்த்தது
చేవెళ్ల: అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం చిలుకూరు చౌరస్తాలో బీటీ రోడ్డు పనుల అధ్యయన కార్యక్రమంలో R & B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సోమవారం బిటి రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం పనులను త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி