రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

72438பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
హన్మకొండ బహిరంగ సభలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'తెలంగాణ ప్రభుత్వం కేవలం నాలుగు పనులే చేస్తుంది. నన్ను తిట్టడం, కుటుంబపార్టీని పోషించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, రాష్ట్రాన్ని అవినీతిలో కూరుకుపోయేలా చేయడం. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు ఒక్కటీ లేదు. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం' అని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி