పెద్దపల్లి: సీతారామంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషి

77பார்த்தது
పెద్దపల్లి: సీతారామంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషి
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని రూ. 50 లక్షలతో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం సబ్బితంలో సీతారామంజనేయ ఆలయ అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణరావులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி