అదిరిపోయే స్కీమ్: నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే 5 ఏళ్లకు రూ. 7,00,000

1038பார்த்தது
అదిరిపోయే స్కీమ్: నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే 5 ఏళ్లకు రూ. 7,00,000
పోస్టాఫీస్‌లో చాలా పథకాలు ఉన్నాయి. అందులో RD స్కీమ్ ఒకటి. 18 ఏళ్లు దాటిన వారు ప్రతి నెల రూ. 100 పెట్టుబడితో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. దీనికి వడ్డీ 6.8% వస్తుంది. ఉదాహరణకు ప్రతి నెల రూ. 10,000 పెట్టుబడి పెడితే.. 5 ఏళ్లకు రూ. 5,99,400 అవుతుంది. 6.8% వడ్డీ ప్రకారము రూ. 1,15,427 మొత్తం వడ్డీని పొందుతారు. అంటే 5 ఏళ్లకు మొత్తం రూ. 7,14,827 వస్తుంది. అయితే దీనికి గరిష్ట వ్యవధి 10 ఏళ్లు ఉంటుంది. వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీస్‌ను సంప్రదించగలరు.

தொடர்புடைய செய்தி