ఫీజు రీయింబర్స్మెం ట్ తోపాటు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని మంగళవారం విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ల కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ నాయకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.