ప్రైవేట్ పాఠశాల ఫ్లెక్సీలు చింపి వేసిన విద్యార్థి సంఘం నాయకులు

1164பார்த்தது
ప్రైవేట్ పాఠశాల ఫ్లెక్సీలు చింపి వేసిన విద్యార్థి సంఘం నాయకులు
నిజామాబాద్ నగరంలోని నారాయణ పాఠశాలకు చెందిన ఫ్లెక్సీలను శనివారం చింపివేసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఏఐఎఫ్డిఎస్ నాయకులు. నారాయణ పాఠశాల సరైన అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహించడాన్ని వారు తప్పుబట్టారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. విద్యార్థులు జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி