నిజామబాద్ నగరంలోని ఆర్యవైశ్య పట్టణ సంఘంలో ఎన్నికల అధికారికి కసుబ సంపత్ కుమార్ నామినేషన్ పత్రాలను మంగళవారం సమర్పించారు.ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ,ఆర్యవైశ్యులకు సేవ చేసే అవకాశం తనకొకసారి అందించాలని ఆయన ఆర్యవైశ్యులను కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.