చందూర్ మండల కేంద్రం లో శ్రీ విగ్నేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి ఉత్సవాల్లో కాలనీ వాసులు వేసే కోలాటలు గ్రామస్తులను ఆకట్టుకుంటున్నాయి. నిత్యం వినాయకుడికి ప్రత్యేక పూజలు, భజన, సాంసృతిక కార్యమాలు, కోలాటలతో నిత్యం నూతనంగా కాలనీ వాసులు ఉత్సవాలను జరుపురున్నారు. సాయంత్రం హారతి నిచ్చి ప్రసాదం అందజేస్తున్నారు. ప్రతీ ఏటా గణపతి ఉత్సవాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయన్నారు.