బోధన్ తాజా మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్టులు

85பார்த்தது
బోధన్ తాజా మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్టులు
బోధన్ మండలంలోని తాజా మజీ సర్పంచ్ లను సోమవారం తెల్లవారు జామున అరెస్ట్ చేసి రూరల్ ఠాణాకు తరలించారు. తమ గోడును వెల్లుబుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంటే ముందస్తు అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జాడి నర్సయ్య, నానాపటేల్, సిర్ప సుదర్శన్, కొర్వ గంగాధర్, తారాచంద్, హున్సా గంగారాం తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி