బాల్కొండ: ఇందిరమ్మ వరద కాలువలోకి కొనసాగుతున్న నీటి విడుదల

52பார்த்தது
శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి ఇందిరమ్మ వరద కాలువకు నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ ప్రాంతం నుండి వస్తున్న ఇంట్లో ఆధారంగా ఇందిరమ్మ వరద కాలువలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం తెలిపారు.

தொடர்புடைய செய்தி