బస్సాపూర్ లో ఘనంగా భీమన్న జాతర

74பார்த்தது
బస్సాపూర్ లో ఘనంగా భీమన్న జాతర
ముప్కాల్ మండలం బస్సాపూర్ లో భీమన్న జాతరను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆదివాసీ నాయక పొడ్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న గదలను గ్రామస్తులు గోదావరి నదికి తరలించారు. అనంతరం ఆలయానికి చేరుకుని విగ్రహాలను అలంకరించారు. గ్రామంలో శావా నిర్వహించి, స్వామి కల్యాణాన్ని కనుల పండుగగా జరిపించారు. చుట్టూ ఉన్న గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి జాతరను వీక్షించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி