ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం తానూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ వివరాల ప్రకారం ఎల్వి గ్రామానికి చెందిన గైక్వాడ్ గణేష్ (36)గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ జీవితం పై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్యా జమునా బాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.