3, 4 5 వ తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం కల్లూర్ గ్రామంలోని కర్ణం చెరువును పరిశీలించారు. చెరువు ఆయకట్టు విస్తీర్ణం, చెరువు నీటిమట్టం, తూము మత్తడి , చెరువు కింద పంటల సాగు విధానము మొదలగు విషయాలను ఉపాధ్యాయులు బరుకుంట నవీన్ రవీందర్ లు వివరించారు.