సీఎం హైడ్రా పేరుతో పేదలకు అన్యాయం చేస్తున్నారు: ఎమ్మెల్యే

82பார்த்தது
హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేస్తున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బిజెపి ఆధ్వర్యంలో హైదరాబాదులో మూసి బాధితులకు న్యాయం చేయాలని నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. మూసి బాధితులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హైడ్రా పేరుతో కాల యాపన చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you