భైంసా: రేపటి నుండి సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం

60பார்த்தது
భైంసాలో సోమవారం సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు ఏఎంసీ కార్యదర్శి పూర్య నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 10 తేమ శాతం ఉన్న పత్తికి క్వింటాలుకు రూ. 7, 521 మద్దతు ధర ఉంటుందని, రైతులు ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ తో పత్తి విక్రయించవచ్చన్నారు. పత్తి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రంలో తమ దిగుబడులను విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని సూచించారు.

தொடர்புடைய செய்தி