ఖానాపూర్: స్పూర్తిప్రదాయం జ్యోతిబా పూలే జీవితం

76பார்த்தது
విద్యా వ్యాప్తి ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని, ప్రగాఢంగా నమ్మి దానికోసమే తమ జీవితాన్ని ధారపోసిన మహాత్మా జ్యోతిబా పూలే జీవితం స్పూర్తిదాయకమని మస్కాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జ్యోతిబాపులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி