ఖానాపూర్: కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

75பார்த்தது
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695. 800 అడుగుల నీటి మట్టం ఉందని చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 325 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని తెలిపారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 870, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி