పేదల ఆకలి తీరుస్తున్న బొజ్జన్న బువ్వ

68பார்த்தது
పేదల ఆకలి తీరుస్తున్న బొజ్జన్న బువ్వ
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బొజ్జన్న బువ్వ ఆదివాసి, గిరిజన ప్రజల ఆకలిని తీరుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఉట్నూర్ పట్టణంలోని ఐటిడిఏ కార్యాలయానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఆదివాసి, గిరిజన ప్రజలు భారీగా తరలివచ్చారు. వారికోసం కాంగ్రెస్ నాయకులు అక్కడ భోజన సౌకర్యం కల్పించారు. ఐటీడీఏకు వచ్చే ప్రజల ఆకలిని తీర్చేందుకు బొజ్జన్న బువ్వ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி